Wednesday, February 20, 2013

NTR తో ఏక చిత్ర నాయిక

NTR తో ఏక చిత్ర నాయిక 

నందమూరి తారక రామారావు తో ఒకే ఒక చిత్రంలో నాయిక గా నటించిన ఈమె పేరు తెలుసా? 

ఇది ఏ చిత్రమో తెలుసా? 




నందమూరి అభిమానులూ..తెలుగు సినిమా అభిమానులూ..చెప్పుకోలేరా? 
ఐతే వేచి చూడండి..

రెండు రోజుల్లో సమాధానం (and source / photo courtesy) ఇక్కడే ఇస్తాను. 

అంతవరకూ  మీ ప్రయత్నం మీరూ చెయ్యండి. అంతే కాదు ఇంకా ఎక్కువ వివరాలు మీ దగ్గర ఉంటే మాతో పంచుకోండి. 




No comments:

ఇప్పుడు సమయం ..