ఈ మధ్య రక రకాల బాబాల గురించి విమర్శిస్తూ మాట్లాడడం, పత్రికలలో, మీడియాలో వాళ్ళ నిజ జీవితం లేదా వ్యక్తిగత జీవితం పైన కధనాలు రావడం ఎక్కువయింది. డాన్స్ చేసే బాబా, తన్నే బాబా, ముద్దులిచ్చే బాబా, సిగరెట్ బాబా, మూగ బాబా, ఇంకో బాబా, ఇంకో బాబా అంటూ విసిగిస్తున్నారు. నాకు మాత్రం ఇంత మంది తెలివైన, చదువుకున్న వాళ్ళని సైతం కంట్రోల్ లో పెట్టి వాళ్ళను తన చుట్టూ తిప్పుకుంటున్న ఇలాటి బాబాలను చూస్తె ముచ్చట గా ఉంది.
ఈ లింక్ చూడండి
భీమానంద్ బాబా అట, రెచ్చిపోయి డాన్స్ చేస్తున్నాడు, ఏ అమాయకుడో కొత్తగా దొరికి ఉంటాడు... అన్నీ తెలిసి, ఎన్నో సంఘటనలను చూసి కూడా ఇటువంటి ఉచ్చులో ఇరుక్కునే వాళ్ళను ఎవరు కాపాడగలరు?
No comments:
Post a Comment