ఇట్ హాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా
ఈరోజు దినపత్రికలో వచ్చిన ఈ ఫోటో నా దృష్టి ని ఆకర్షించింది.
మన దేశంలో మాత్రమే ఇలాంటి దృశ్యాలు కనపడతాయి అనుకుంటా !!
నడి రోడ్డు మీద విన్యాసాలతో బతుకు సర్కస్ చేస్తున్న బడుగు అని జాలి పడాలా ?
పక్క వాడి జీవితం తో ఆడుకుంటున్న బాధ్యతా రాహిత్యం చూసి కోప్పడాలా ?
అర్ధం కావడం లేదు.
(Source: Eenadu Newspaper 26.05.2011)
No comments:
Post a Comment